ఎద అందాలతో కవ్విస్తున్న చైతు హీరోయిన్..!!

Divya
తెలుగు తెరకి హుషారు సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ దక్ష నగర్కర్.. ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబిరెడ్డి సినిమాలో హీరోయిన్గా నటించి మరింత పాపులారిటీ అందుకున్నది. ముఖ్యంగా ఈ సినిమాలో చిన్న చిన్న దుస్తులలో యూత్ని బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల రవితేజ నటించిన రావణాసుర సినిమాలో కూడా నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తూ అవకాశాలను అందుకుంటు ఉంటుంది దక్ష నగర్కర్..


టాలీవుడ్లో అరకొరగా సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోల దృష్టిలో పడిన ఈ ముద్దుగుమ్మ ముంబైకి చెందిన బ్యూటీ అయినప్పటికీ కూడా హైదరాబాదులోనే మోడల్గా మొదటిసారి తన కెరీర్ ని ప్రారంభించి హీరోయిన్గా సంపాదించుకుంది.. ముఖ్యంగా నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ అప్పటినుంచి ఈమె పేరు మరింత పాపులారిటీ కావడం జరిగింది. పలు రకాల హాట్ ఫోటో షూట్లతో పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటూ అందాల ఆరబోతతో మొహమాటం లేకుండా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది..


ఒక విధంగా చెప్పాలి అంటే తను చేసిన సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకున్నది.దక్ష నగర్కర్ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. పింక్ దుస్తులలో తన యదా అందాలను చూపిస్తూ బుగ్గలకి లిప్స్టిక్ పెదాలతో కారులో నుంచి దిగిన ఫోటోలు ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసేలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ ఈమె అందానికి దాసోహం అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది నీటిజన్స్ దక్ష ఇంత అందంగా ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: