ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దు గుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లోని తన నటనతో అంతకుమించిన అందాల ప్రదర్శనతో ఈ నటి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో వరుసగా ఈ నటికి తెలుగులో అవకాశాలు దక్కాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ నటి అడవి శేషు హీరోగా శైలిష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.
ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇకపోతే ఈ మూవీ లో కూడా ఈ నటి తన నటన కంటే కూడా ఎక్కువ శాతం తన అందాల ప్రదర్శనతోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇది ఇలా ఉంటే మీనాక్షి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇకపోతే ఎప్పటికప్పుడు సినిమాల్లో తన హాట్ అందాలను ఆరబోస్తూ కొర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన హాట్ అందాల ఆరబోతకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మీనాక్షి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.