మత్తెక్కించే పోజుతో రెచ్చగొడుతున్న ఆలియా భట్...!!
తాజాగా అలియా భట్ GQ మ్యాగజైన్ ఈవెంట్ లో ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. ఊహించని విధంగా తనలోని బోల్డ్ యాంగిల్ ని అలియా బయట పెట్టింది. రెచ్చగొట్టేలా షార్ట్ సూట్ ధరించిన అలియా కవ్వించే విధంగా అందాలన్నీ చూపిస్తూ మంటలు రేపింది.ఒకవైపు అలియా భట్ మరోవైపు రణబీర్ దంపతులిద్దరూ ఒకేసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. రణబీర్ నటిస్తున్న యానిమల్ ట్రైలర్ విడుదలయింది. ఇందులో రణబీర్ విలక్షణ నటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఇక మరోవైపు అలియా భట్ GQ మ్యాగజైన్ ఈవెంట్ లో ఎన్నడూ లేని విధంగా టాప్ టూ బాటమ్ అందాలు ఆరబోసింది. ఆమె ధరించిన షార్ట్ సూట్ బ్యాక్ సైడ్ అలియా పూర్తిగా జిప్ విప్పేసింది. దీనితో ఈవెంట్ లో అలియా ఇబ్బంది పడుతూ డ్రెస్ లో అడ్జెస్ట్ చేసుకుంటూ కనిపించింది.అలియా థైస్, క్లీవేజ్ అందాలు చూస్తూ కుర్రకారు మైకంలో మునిగిపోతున్నారు. అంతలా స్కిన్ గ్లో, యాటిట్యూడ్ లో అలియా అదరహో అనిపిస్తోంది. అలియా భట్ పెళ్లి తర్వాత గ్లామర్ హీట్ ని రెట్టింపు చేస్తోంది.వివాహం తర్వాత కూడా అలియా భట్ జోరు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్రలో మెప్పించింది. తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ అలియా పెర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.