
యానిమల్ రన్ టైం పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!
ముఖ్యంగా సాంగ్స్ లో కూడా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ గా మారాయి. రణబీర్ పాత్ర అయితే చాలా వైల్డ్ గా హైలెట్గా చూపించబోతున్నట్లు సమాచారం.ఈ సినిమా రన్ టైం గురించి గత కొద్దిరోజులుగా కొన్ని వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అర్జున్ రెడ్డి సినిమా దాదాపుగా 3 గంటల నిడివితో చూపించడం జరిగింది. అయితే బాలీవుడ్ లో ఎనిమిది నిమిషాలు సైతం తగ్గించినట్లుగా సమాచారం. ఇప్పుడు తాజాగా యానిమల్ సినిమా కథను 3:21 నిమిషాలు నిడివిని చూపించబోతున్నట్లు తెలుస్తున్నది.
అంటే దాదాపుగా 201 నిమిషాలు ఎక్కువగా అనుకుంటే ఈసారి అంతకుమించి డోస్ పెంచడం అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది.. సెన్సార్ సభ్యులు కూడా ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే ముఖ్యంగా హీరో రత్తాలు చిందించేలా ఊతకోచ కోయడం రష్మిక తో ఘాటైన రొమాన్స్ సన్నివేశాలు చాలా హైలైట్ గా చేస్తూ చూపించారు. ఏది ఏమైనా ఇంతటి రన్ టైం ఇటీవల కాలంలో కొన్ని సినిమాలకు చాలా దెబ్బకొట్టేశారని చెప్పవచ్చు. అయితే చిత్ర బృందం మాత్రం ఈ సినిమా పైన కాస్త ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..