గోల్డ్ కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లేస్ బ్లౌజ్లో కుర్రకారును అలరిస్తున్న అతుల్యా రవి..!

Pulgam Srinivas
చాలా మంది నటీ మణులు ప్రతి సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాకపోతే వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంటున్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఆతుల్య రవి ఒకరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన మీటర్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది.
 


సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయినప్పటికీ ఈ మూవీ లో తన నటనతో ... అందచందాలతో మాత్రం ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇకపోతే సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి.
 


ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరే హాట్ లుక్ లో ఉన్న పలుచటి గోల్డ్ కలర్ శారీని కట్టుకొని బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన చీర కట్టులో ... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాలతో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు టచ్ లో ఉంటూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: