బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా టైగర్ 3 అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. మనిష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా నవంబర్ 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్స్ ను కూడా ఓవర్ సిస్ లో భారీ ఎత్తున ప్రదర్శించారు. అందులో భాగంగా ఈ మూవీ ప్రీమియర్స్ కి మరియు మొదటి రోజు కలిపి ఓవర్ సీస్ లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి 15.92 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి "యూఏఈ" లో ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి 9.6 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి "రెస్ట్ ఆఫ్ జిసిసి" లో ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి 3.91 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి యూకే మరియు ఐర్లాండ్ లో ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి 4.33 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి ఆస్ట్రేలియా లో ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి 1.78 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి న్యూజిలాండ్ లో ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి 32.36 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి 5.41 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఇక మొత్తంగా ఈ మూవీ కి ఓవర్ సిస్ ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి 40.83 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.