అదిరిపోయే స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో రెచ్చిపోయిన శ్రీ ముఖి..!

Pulgam Srinivas
యాంకర్ గా ... నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే వరుస సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాల ప్రదర్శనతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ శాతం ఈ నటి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 


కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చాలా రోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ ముఖి అదిరిపోయే వేరి స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను కొన్ని సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: