బోల్డ్ షో తో రెచ్చిపోయిన రకుల్ ప్రీతిసింగ్..!!
ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సరైన సక్సెస్ మాత్రం రాలేదని చెప్పవచ్చు. టాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాలలో నటించిన రకుల్ ప్రీతిసింగ్ కి ఈమధ్య అవకాశాలు రాకపోవడంతో ఈమె పేరును టాలీవుడ్ ప్రేక్షకులు మరిచిపోయేలా ఉన్నారు. కానీ రకుల్ ప్రీతిసింగ్ మాత్రం తెలుగులోకి కమ్ బ్యాక్ ఇవ్వాలని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సరైన సక్సెస్ మాత్రం రాలేకపోతోంది. రకుల్ ప్రీతిసింగ్ 2021లో బాలీవుడ్ నిర్మాత జాకి భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది.
గత కొద్దిరోజులుగా వీరి పెళ్లి గురించి పలు రకాల రూమర్సు వినిపిస్తూనే ఉన్నాయి.. సోషల్ మీడియాలో నిత్య గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్ తాజాగా బ్లాక్ దుస్తులను వైట్ లైన్స్ ఉన్న స్లీవ్ లెస్ దుస్తులను ధరించి తన యద అందాలను హైలైట్ అయ్యేలా చేస్తూ అందాలను ఆరబోస్తోంది.