బ్లాక్ అండ్ వైట్లో అందాలు చూపిస్తున్న షాలిని పాండే..!!

Divya
అర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ షాలిని పాండే.. తన మొదటి సినిమాతోనే బోల్డ్ సన్నివేశాలలో ముద్దు సన్నివేశాలలో రెచ్చిపోయి నటించిన షాలిని పాండే ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. అయితే సినిమాలతో వచ్చిన క్రేజీ ని ఈమె ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేకపోయింది. పాత్రలో ఎంపిక విషయంలో సినిమా కథల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో ఇమే ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ని నిలదొక్కునే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మాత్రం సరైన అవకాశాలు అందుకోలేకపోతోంది.

సోషల్ మీడియాలో మాత్రం ఈమె తరచూ యాక్టివ్ గా ఉంటూ తన అంద చెందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సన్నగా నాజుగ్గా తయారైన  షాలిని పాండే అందాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.తాజాగా ఈ ముద్దుగుమ్మ తన నడుము నాభి అందాలను చూపిస్తూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి హాట్ ఫోటోలను రెగ్యులర్గా షేర్ చేస్తూనే అవకాశాలను సంపాదించుకుంటోంది షాలిని పాండే.. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ ముద్దుగుమ్మ మరిన్ని అవకాశాలు పుష్కలంగా రావాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తు బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.షాలిని పాండే  కంటే చాలామంది హీరోయిన్స్ సైతం గ్లామర్ వలకబోస్తూ పలు అవకాశాలను అందుకుంటు ఉన్నప్పటికీ ఈ అమ్మడు అందాల విందు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సైతం ఆకట్టుకుంటున్నాయి. ఈమె అభిమానులు మాత్రం ఈమె తెలుగులో కనీసం ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: