"టైగర్ నాగేశ్వరరావు" కి 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.33 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.73 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.27 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.23 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.69 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
మొత్తంగా ఈ సినిమాకి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.70 కోట్ల షేర్ ... 28.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి.
ఇకపోతే ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ... నాజర్ , రేణు దేశాయ్ , అనుపమ్ కేర్ , ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించారు.