నటుడు మరియు సంగీత దర్శకుడు అయినటువంటి జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన బ్యాచిలర్ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటిఫుల్ నటి దివ్య భారతి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో విమర్శకులను మెప్పించింది. అలాగే ఈ మూవీ లో తన హాట్ అందాలను ఆరబోసి కొర్ర కారు ప్రేక్షకులను అలరించింది.
ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో కూడా బ్యాచిలర్ అనే టైటిల్ తోనే విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా తర్వాత ఈ ముద్దు గుమ్మకు సుడిగాలి సుదీర్ హీరోగా రూపొందుతున్న "గోట్" అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే కొంత కాలం క్రితమే గాలోడు మూవీ తో మంచి విజయం అందుకున్న సుదీర్ ఈ మూవీ లో హీరోగా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో పరవాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
మరి ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మకు ఏ స్థాయి విజయం అందుతుందో చూడాలి. సినిమాల్లో తన హాట్ అందాలను ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని టాప్ యాంగిల్ లో తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.