పొట్టి టైట్ స్లీవ్ లెస్ డ్రెస్లో కుర్రకారును రెచ్చగొడుతున్న మౌని రాయ్..!

Pulgam Srinivas
కెరియర్ ప్రారంభంలో ఎన్నో హిందీ సీరియల్స్ లో నటించి తన నటనతో ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడం అలాగే సినిమాల్లో కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మౌని కి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.
 


దానితో ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎక్కువ శాతం సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ నటి హిందీ సినిమా అయినటువంటి బ్రహ్మాస్త్ర లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని తెలుగు లో రాజమౌళి "బ్రహ్మాస్త్రం" పేరుతో విడుదల చేశాడు. ఈ మూవీ టాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.


 ఇకపోతే ఈ బ్యూటీ సినిమాలతో ఎంత బిజీగా సమయాన్ని గడుపుతున్న సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇక అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: