
పవర్ స్టార్ తనయుడు పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయేంద్ర ప్రసాద్....!!
ఈ దసరా ఈ సినిమాదే అని ఈ సినిమా దర్శకుడు నా మనస్సు దోచేశాడని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. రవితేజ నటించిన విక్రమార్కుడు మూవీ చాలా భాషల్లో రీమేక్ అయిందని అయితే రవితేజ ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారని ఆయన కామెంట్లు చేశారు. టైగర్ నాగేశ్వరరావు విషయంలో విజయేంద్ర ప్రసాద్ నమ్మకం నిజమవుతుందేమో చూడాలి.గట్టి పోటీతో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. రవితేజ అభిమానులు టైగర్ నాగేశ్వరరావు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రవితేజ రాబోయే రోజుల్లో సినీ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. టైగర్ నాగేశ్వరావు సినిమా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి కెరీర్ కు కీలకం కానుంది.