మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఆశిక రంగనాథ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కొంత కాలం క్రితం విడుదల అయినటువంటి ఆ అనే మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ నటికి మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న "నా సామి రంగా" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ తెలుగులో భారీగా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం తెలుగు లో మంచి సినిమా అవకాశాలతో కెరియర్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
ఇక అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న తిక్ గ్రీన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.