యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో
సినిమా రావాలని
ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇక తన రిటైర్మెంట్ గురించి
లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట బాగా వైరల్ అవుతుండటం గమనార్హం.సినిమా ఇండస్ట్రీలో నాకు ఎక్కువకాలం ఉండాలని లేదని
లోకేశ్ కనగరాజ్ ఇటీవల తెలిపారు. 10 మంచి సినిమాలు చేసి వీలైనంత త్వరగా రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నానని
లోకేశ్ కనగరాజ్ సెన్సేషనల్ కామెంట్లు చేశారు.కెరీర్ పరంగా గర్వపడే స్థాయిలో ఉన్న సమయంలో ఒక పోస్ట్ తో గుడ్ బై అనౌన్స్ చేయాలని అనుకున్నానని
లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చాలా ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని
లోకేశ్ కనగరాజ్ కామెంట్లు చేయడం గమనార్హం. ఈమధ్య కాలంలో ఓ ఫంక్షన్ లో డైరెక్టర్లను కలిశానని వాళ్లు అలాంటి ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారని
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ అన్నారు.
వాళ్ల మాటలపై ఉన్న గౌరవం వల్ల రిటైర్మెంట్ గురించి మాట్లాడాలని నేను అనుకోవడం లేదని
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెలిపారు. అయితే
ప్రభాస్ తో సినిమాను పూర్తి చేసిన తర్వాత
లోకేశ్ కనగరాజ్ రిటైర్మెంట్ ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ప్రభాస్ లోకేశ్ కనగరాజ్ కాంబో
మూవీ మరో ఆరేళ్ల తర్వాత తెరకెక్కనుందని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే
లోకేశ్ కనగరాజ్ ప్రకటించిన సినిమాలు పూర్తైన తర్వాతే ఈ
సినిమా తెరకెక్కనుందని సమాచారం తెలుస్తుంది.అయితే అందరూ అనుకున్నట్టుగా ఇది
లోకేష్ LCU లో భాగం కాదు అట.
ప్రభాస్ తో
లోకేష్ వేరే సబ్జెక్టుతో
మూవీ ప్లాన్ చేశాడట.ఇక
లోకేశ్ కనగరాజ్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో
లోకేశ్ కనగరాజ్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రభాస్ లోకేశ్ కనగరాజ్ కాంబో
సినిమా కోసం అభిమానులకు చాలా సంవత్సరాల పాటు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. అలాగే
ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది