ఈ
మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.62 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.50 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.27 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.46 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.72 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.02 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
ఇకపోతే 6 రోజుల
బాక్స్ ఆఫీస్ నుండి ముగిసే సరికి ఈ
సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23.59 కోట్ల షేర్ ... 38.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.