క్లీవేజ్ షో తో షాలిని పాండే ఫోటస్..!!
సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను బికినీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ తన హాట్ నెస్ తో అదరగొట్టేస్తూ ఉంటుంది. తాజాగా వైట్ కలర్ దుస్తులలో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ క్లీవెజ్ అందాలను బ్యాక్ సొగసులతో కుర్ర కారులను ఆకట్టుకుంటోంది. కిటికీ లాంటి బ్లౌజులు తన బ్యాక్ అందాలను చూపిస్తూ స్లీవ్ లెస్ బ్లౌజులు ఎలా అందాలను ప్రదర్శిస్తూ తన నడుము అందాలను కూడా చూపిస్తూ ఆకట్టుకుంటోంది షాలిని పాండే. పలు చిత్రాలలో కూడా కీలకమైన పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది.
ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న షాలిని పాండే ప్రస్తుతం ఫోకస్ అంతా ఎక్కువగా బాలీవుడ్ వైపే పెట్టినట్టు కనిపిస్తోంది. గత ఏడాది జోర్దార్ అనే సినిమాలో నటించిన ఇప్పుడు మహారాజా అనే మరొక బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.దాదాపుగా తెలుగు ఇండస్ట్రీకి దూరమై మూడు సంవత్సరాలు పైనే కావస్తోంది అవకాశాల కోసం గ్లామర్ డోర్స్ స్పెండ్ చేసిన కూడా అవకాశాలు మాత్రం రాలేదు. ఇంస్టాగ్రామ్ లో కూడా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ గా మారుతున్న అవకాశాలు మాత్రం రావడం లేదు. షాలిని పాండే అందాలు చూసి పలువురు నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.