ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తెలుగు , తమిళ ఇండస్ట్రీ లలో అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాని హీరోగా రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా రూపొందిన శ్రీకారం సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి అక్కడ కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక పోతే ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఓజీ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా ప్రియాంక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన గోల్డ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.