వైట్ కలర్ టైట్ డ్రెస్లో అలరిస్తున్న మెహరీన్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటీమణులలో ఒకరు అయినటువంటి మెహరీన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మొద్దు గుమ్మ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది.
 


ఇక ఈ మూవీ తర్వాత ఈ నటి వరుస సినిమా అవకాశాలను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకొని ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీయేస్ట్ బ్యూటీ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ ఎఫ్ 3 అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటనతో మాత్రమే కాకుండా తన అందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే సినిమాలలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సార్లు ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మెహరీన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: