దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా రాశి ఖన్నా ..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. ఇక ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే గతంలో కాస్త బొద్దుగా ఉండి అవకాశాలను బాగానే రాబట్టుకున్న రాశి ఖన్నా.. ఈ మధ్యకాలంలో చాలా స్లిమ్ గా మారి గ్లామర్ ని వలకబోస్తూ ఉంటోంది. ఈ మధ్యకాలంలో అసలు అవకాశాలే రాకపోవడంతో బాలీవుడ్ కోలీవుడ్ వైపుగా వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

రాశి ఖన్నా సోషల్ మీడియాలో ఇతర హీరోయిన్ల కంటే ఎక్కువగా హాట్ ఫోటోలను షేర్ చేస్తే సాంప్రదాయమైన దుస్తులలో కూడా కనిపిస్తూ అప్పుడప్పుడు మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ దేశీ లుక్ లో అందరిని ఆకట్టుకుంటుంది భారీతనం నిండిన డిజైనర్ లెహంగాలు తన అందాలను వలకబోస్తూ  కుర్రాళ్ళ హృదయాలని హత్తుకునేలా చేస్తోంది. మ్యాచింగ్ బ్లౌజ్ తో పాటు డిజైన్ తో కూడిన గోల్డెన్ లెహంగాలు ఈ అమ్మడి అందం కట్టిపడేసేలా కనిపిస్తోంది.

రాశి అందంతో కుర్రాలను మంత్రం ముద్దుల చేసేలా కనిపిస్తోంది ఇక మేకప్ కూడా ఈ దుస్తులకు తగ్గట్టుగానే వేసుకొని సరికొత్తగా కనిపిస్తోంది రాశి ఖన్నా.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో చాలా హార్ట్ టాపిక్ గా మారుతున్నాయి పలువురు నటిజెన్లు ఈ ఫోటోలకు లవ్ హార్ట్ సింబల్స్ తో వైరల్ గా చేస్తున్నారు.. చాలా స్టైలిష్ గా ముచ్చటగా కనిపిస్తున్న ఈ అమ్మడు ఫోటోలలో దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా కనిపిస్తోంది. రాశి కెరియర్ విషయానికి వస్తే ఫర్జీ వెబ్ సిరీస్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సరికొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళ్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: