టైట్ డ్రెస్ లో కిక్ ఎక్కిస్తున్న ప్రియమణి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ప్రియమణి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ జగపతి బాబు హీరోగా రూపొందిన పెళ్లయిన కొత్తలో మూవీ తో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలు దక్కించుకుంది. ఆ తర్వాత ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది క్రేజీ హీరోల సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.
 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విషయాలు సాధించడంతో ఈ నటి టాలీవుడ్ సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు మోస్ట్ బిజీయస్ట్ బ్యూటీ గా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు అనేక భాషల సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి షారుఖ్ ఖాన్ హీరోగా నయన తార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో ఈ నటికి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరకడంతో ఈ సినిమాతో ఈ నటికి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.
 

ఇకపోతే తాజాగా ప్రియమణి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ వైట్ కలర్ ప్యాంట్ ను వేసుకొని అలాగే బ్లూ కలర్ లో ఉన్న షర్టును ధరించి అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: