తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన ఆడి పాడి చాలా సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.
ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం మాత్రం ఏ తెలుగు సినిమాలో కూడా నటించడం లేదు. ప్రస్తుతం రకుల్ ఎక్కువ శాతం హిందీ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇకపోతే హిందీ తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ పై కూడా ఈ నటి ప్రస్తుతం ఫోకస్ ను పెట్టింది. అందులో భాగంగా అనేక హిందీ సినిమాలలో నటిస్తున్న రకుల్ తమిళ్ లో ఇండియన్ 2 సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో సినిమా లతో ఎంత బిజీగా సమయాన్ని గడుపుతున్న రకుల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
అందులో భాగంగా ఎక్కువ శాతం ఈ హాట్ బ్యూటీ తన స్కిన్ షో ప్రదర్శితం అయ్యే ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారును రెచ్చగొడుతూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా రకుల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.