4 రోజుల్లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మిస్ సెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 4 రోజుల్లో ఈ సినిమా రోజు వారిగా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ , 5.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.26 కోట్ల షేర్ , 4.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.58 కోట్ల షేర్ , 6.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.36 కోట్ల షేర్ , 8.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 13.20 కోట్ల షేర్ , 25.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 13.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 30 లక్షల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

ఇకపోతే ప్రస్తుతం ఏ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: