మీడియం రేంజ్ మూవీల్లో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 8 తెలుగు మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలు ఉన్నారు. అందులో భాగంగా విరు నటించిన మీడియం రేంజ్ మూవీ లలో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న టాప్ 8 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 88.40 కోట్ల పప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.

ఖుషి : విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా శివ నార్వణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి వషిం అబ్దుల్ వహేబ్ సంగీతం అందించాడు. ఈ మూవీ రేపు అనగా సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

దసరా : నాని హీరోగా రూపొందిన ఈ సినిమాకు 50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

అఖిల్ : వి వి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు 42 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

ది వారియర్ :  రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈ సినిమాకు 38.10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఏజెంట్ :  అఖిల్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు 36.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

డియర్ కామ్రేడ్ : విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు 34.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

జయ జానకి నాయక :  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 34 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: