ఆ విషయంలో రాత్రుళ్ళు నా భర్తను బలవంతం చేస్తా.. హన్సిక కామెంట్స్?
కానీ ఎందుకో హన్సిక నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఇక ఈ అమ్మడుకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత కాలంలో వరస ఫ్లాపులు చవిచూసిన ఈ హీరోయిన్ కు అవకాశాలు కూడా కనుమరుగయ్యాయి. దీంతో చాలా ఏళ్ల నుంచి అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించడం లేదు హన్సిక. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. దీంతో ఈ అమ్మడికి అభిమానుల సంఖ్య కూడా భారీగానే ఉంది అని చెప్పాలి. రీసెంట్గా సోహెల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ.
అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బోల్డ్ కంటెంట్ ఇవ్వడంలో ఏమాత్రం వెనక్కి తగ్గను అంటూ హాట్ హాట్ ఫోటోషూట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక తన మ్యారేజ్ లైఫ్ ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానని చాలా మంచి వాడిని పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే తనకు వెబ్ సిరీస్ లు అంటే చాలా ఇష్టం అని ఒకసారి నచ్చితే నైట్ మొత్తం ఆ సిరీస్ కంప్లీట్ అయ్యేంతవరకు కూడా అసలు నిద్రపోను అంటూ తెలిపింది. అంతేకాదు నాతో పాటు నా భర్తను కూడా సిరీస్ చూడాలని బలవంతం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.