మోస్ట్ బ్యూటిఫుల్ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈమే ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన ఆడి పాడి ఎంతో కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ నటి ఆఖరుగా తెలుగు లో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. వైవిద్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.
ఇకపోతే ప్రస్తుతం ఈ నటి తమిళ్ లో ఇండియన్ 2 మూవీ లోను ... హిందీ లో పలు ప్రాజెక్టు లలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సినిమాల్లో తన అంద చందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండే ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటికి సంబంధించిన అనేక హాట్ ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో చాలా ట్రెడిషనల్ అండ్ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... గోల్డ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.