నాగిని సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయింది హీరోయిన్ మౌని రాయ్.. మొదట పలు సీరియల్స్ లో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది మౌని రాయ్.. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరొకసారి సుపరిచితురాలు అయ్యింది..ఈ సినిమాలో ఈమె నెగిటివ్ రోల్ లో నటించి మంచి క్రేజీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
మౌని రాయ్ ఫోటోలు కుర్రకారులకు కనువిందు చేస్తూ ఉంటాయి. బ్యాక్ టు బ్యాక్ వరుస వెకేషన్ కు వెళ్తూ రిలాక్స్ అవుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.. గడిచిన కొన్ని నెలల క్రితం అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరినట్టుగా కూడా తెలియజేసింది. ప్రస్తుతం కోలుకున్న తర్వాత మరొకసారి వెకేషన్ కి వెళ్లి అక్కడ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ గ్లామర్ ఫోటోలలో బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చిన మౌని రాయ్ ఫోటోలలో తన అందాలతో టూ పీస్ బికినీలో కనిపించి అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది.
మౌని రాయ్ ఏదో బీచ్ దగ్గర పుస్తకం చదువుతూ వయ్యారంగా పడుకొని మరి తన నడుము , థైస్, ఎద అందాలను చూపిస్తూ హైలెట్ గా నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. బికినీలో దర్శనం ఇవ్వడం మౌని రాయికి కొత్తేమీ కాదు కానీ తను వేసిన ప్రతిసారు వల్ల సరికొత్త గా కనిపిస్తూ తన అందాలతో మైమరిపిస్తూ ఉంటుంది ఇక అభిమానులు మాత్రం ఇమే అందాన్ని చూసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అదిరిపోయే ఫిట్నెస్తో అట్రాక్ట్ చేస్తూ ఉండడంతో పాటు.. తన బాడీ స్ట్రక్చర్ తో ఒంపు సొంపులతో పలు రకాల భంగిమలలో ఫోటోలను షేర్ చేయడం జరిగింది.