బోలా
శంకర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 18.38 కోట్ల షేర్ 28 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
సినిమా రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.60 కోట్ల షేర్ 6.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.
ఈ
సినిమా 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.38 కోట్ల షేర్ 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.
3 రోజుల్లో ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా 25.36 కోట్ల షేర్ ... 40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇకపోతే ఈ సినిమాకు 79.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... 80.50 కోట్ల టార్గెట్ తో ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ
మూవీ మరో 55.14 కోట్ల షేర్ కలక్షన్ లను సాధించినట్లు అయితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.