మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో అనన్య నగళ్ళ ఒకరు. ఈ ముద్దు గుమ్మ మల్లేశం అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇకపోతే ఈ మూవీ లో పద్ధతి గల అమ్మాయి పాత్రలో ... ఒక మధ్య తరగతి భర్తకు భార్య పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ... విమర్శకులను మెప్పించిన ఈ నటికి ఆ తర్వాత తెలుగులో అనేక క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి.
అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి అనేక సినిమా లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే సినిమాలలో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలలో నటిస్తూ పెద్దగా స్కిన్ షో చేయకుండా వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉంటూ తన అదిరిపోయే హాట్ అందాలను ఆరబోస్తూ ఉండే ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే అనన్య కు సంబంధించిన అనేక వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇకపోతే ఈసారి ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో చాలా క్లాస్ అండ్ డీసెంట్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా అనన్య చాలా ట్రెడిషనల్ లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.