నవదీప్ కు సినిమా అవకాశాలు రాకుండా చేసింది ఆ స్టార్ హీరోనా...??
అయితే ఆ మధ్యకాలంలో ఈ హీరోకి అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదట. దానికి ప్రధాన కారణం ఈయన చేసిన ఓ తప్పేనని తెలుస్తోంది.అదేంటంటే.. నవదీప్ తాను ఇండస్ట్రీలో హీరోగా చెలామణి అవుతున్నప్పుడు ఓ స్టార్ హీరో కూతురుతో లవ్ ట్రాక్ నడిపించి ఎక్కడపడితే అక్కడ తిరిగి ఆమెను చివరికి గర్భవతిని కూడా చేశాడట. ఇక ఈ విషయం ఆ హీరో ఇంట్లో తెలిసి అడిగితే నవదీప్ పేరు చెప్పిందట.కానీ ఆ హీరో ఫ్యామిలీకి నవదీప్ ఏ మాత్రం సరిపోడట.ఆ కారణంతో తన కూతురికి గుట్టు చప్పుడు కాకుండా ప్రెగ్నెన్సీ తీయించి మరో పెద్దింటి ఫ్యామిలీకి కోడలుగా పంపాడట.
అంతేకాదు తన కూతురు జీవితంలో అలాంటి మచ్చ వేసిన నవదీప్ కి కూడా సినిమాల్లో అవకాశాలు రాకుండా ఆ హీరో చూశాడని గతంలో ఫిలింనగర్ లో ఈ రూమర్ చక్కర్లు కొట్టింది.అయితే ఇప్పటికే ఓ హీరోయిన్ విషయంలో నవదీప్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ హీరోయిన్ నవదీప్ వల్ల సూసైడ్ చేసుకుందని,నవదీప్ అమ్మాయిలను సెక్సు*ల్ గా వేధిస్తాడని వార్తలు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే నవదీప్ కి అవకాశాలు రాకుండా చేసింది ఆ స్టార్ హీరో ఫ్యామిలీ నేనని,ఇక అవకాశాలు లేకపోవడంతో కొంతమంది హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చేస్తూ రాణించారు.అలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఉండాల్సిన నవదీప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు.ఇక ఈ మధ్యకాలంలో ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించారు