సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో కుర్రకారును హిట్ ఎక్కిస్తున్న ఐశ్వర్య మీనన్..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటున్నారు. అలాంటి వారిలో ఐశ్వర్య మీనన్ ఒకరు. ఈ నటి తాజాగా విడుదల అయినటువంటి "స్పై" అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేక పోయింది. కాకపోతే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటనతో అంతకుమించిన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
 


దానితో ఈ నటికి ఈ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే స్థాయిలో గుర్తింపు లభించింది. ఇకపోతే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 


ఇకపోతే తాజాగా ఈ బ్యూటిఫుల్ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: