హాట్ షో తో క్లీవేజ్ అందాలతో నేహా శెట్టి..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మెహబూబా సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నేహా శెట్టి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ హీరోగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఈ అమ్మకు మాత్రం మంచి క్రేజీ లభించింది ఈ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సందీప్ కిషన్ తో గల్లి రౌడీ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత డీజే టిల్లు చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది.

రాధికా పాత్రలో మంచి పాపులరిటి సంపాదించిన ఈ ముద్దుగుమ్మ తరువాత సోషల్ మీడియాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. చాలాకాలం వరకు ఈ అమ్మడికి ఆఫర్లు రాలేదు డీజే టిల్లు సీక్వెల్లో కూడా ఈమె నటిస్తుందనుకోగా ఆమధ్య కొన్ని కారణాల చేత తప్పుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతులు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.సోషల్ మీడియాలో నిత్యం బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండే నేహా శెట్టి తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయగా ఇందులో తన అందాల విందుతో కుర్రకారులను మాయ చేస్తోంది.

నేహా శెట్టి చీకటి చలిలో వర్షాలు పడుతున్న వేల కుర్రకారులకు తన అందాలతో వేడి పుట్టిస్తోంది అంటూ పలువురు నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ  అమ్మడు క్లివెజ్ షోతో ఫిదా చేస్తోంది. ఈ అమ్మడు అందానికి సైతం పలువురు నేటిజన్లు మంత్ర ముగ్ధులవుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే కార్తికేయతో నటించిన బేదురులంక 2012 చిత్రంలో నటిస్తోంది. అలాగే కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజాన్ సినిమాలతో పాటు విశ్వక్ తో గ్యాంగ్ సాఫ్ గోదావరి అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: