హాట్ భంగిమలలో హాట్ డోస్ పెంచేసిన శ్రీయ..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా 20 సంవత్సరాల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరు సరసన నటించిన అందం అభినయంత ఎంతో మంది అభిమానులను సంపాదించింది. ఇప్పటికీ నటనపరంగా కొనసాగిస్తున్నప్పటికీ హీరోయిన్గా అడపాదడపా సినిమాలలో నటిస్తున్న కీలకమైన పాత్రలలో మాత్రం పలు చిత్రాలలో నటిస్తోంది శ్రీయ. శ్రీయ వయసు పెరిగే కొద్దీ ఆఫర్లు పెరుగుతూనే ఉన్నాయి.
ఇటీవలే టాలీవుడ్లో అవకాశాలు తగ్గిన రీసెంట్గా గమనం అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. అలాగే కబ్జా సినిమాలో హీరోయిన్గా నటించింది. rrr చిత్రంలో కూడా కీలకమైన పాత్రలోనే నటించింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది శ్రీయ. అప్పుడప్పుడు బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన భర్తతో కలిసి విదేశాలలో లిప్ లాక్కులతో పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక వెకేషన్ లో తన కుమార్తెతో కలిసి ఎంజాయ్ చేస్తూ బికినీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది శ్రీయ.
తాజాగా శ్రీయ మరొకసారి తన అందాల విస్ఫోటనాన్ని చూపిస్తోంది. 40 ప్లస్ లో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా తన ఫిజిక్కుతో కవ్వించే అందంతో వరుసగా ఫోటోషూట్లను చేస్తోంది. శ్రియ చూపులకు పలువురు అభిమానులు సైతం ఫిదా అవుతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.
పలు రకాల బంగిమలలో ఫోటోషూట్లు చేస్తూ తెగ వైరల్ గా మారుతోంది శ్రీయ. రెడ్ కలర్ దుస్తులను తన సొగసులను వలకబోస్తూ పలు రకాల మెరుపులు మెరిపిస్తోంది. కంప్లీట్ గా రెడ్ దుస్తులను శ్రీయ తన థైస్ అందాలను చూపిస్తూ కుర్రకారుల గుండెల్లో తుఫాను రేపేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: