మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందిన "మెహబూబా" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపును సంపాదించుకుంది. దానితో ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ నటి కొంత కాలం క్రితం సందీప్ కిషన్ హీరోగా రూపొందిన "గల్లి రౌడీ" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ సక్సెస్ ను అందుకుంది.
ఇకపోతే పోయిన సంవత్సరం ఈ నటి సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన డిజె టిల్లు మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ పాత్రకు మంచి స్పేస్ దొరకడంతో ఈ నటికి ఈ మూవీ ద్వారా సూపర్ క్రేజ్ లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి కార్తికేయ హీరోగా రూపొందుతున్న "బెదురులంక 2012" మరియు కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న "రూల్స్ రంజన్" అనే రెండు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు మూవీలు కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నాయి. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో నేహా శెట్టి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.