ఆ హీరోయిన్ చేసిన పనికి తన స్టైల్ లో సమాధానం చెప్పిన రాంచరణ్.....!!
కానీ ఈ విషయాలు ఏమీ పట్టించుకోని ఆ హీరోయిన్ ఎలాగైనా సరే రామ్ చరణ్ ని బుట్టలో పడేయాలని చూసిందట. కానీ రామ్ చరణ్ తక్కువ వాడేమీ కాదు. ఎందుకంటే ఆ హీరోయిన్ ప్రవర్తన మొత్తం గమనించిన ఆయన తనతో మాట్లాడుతున్నట్టు మాట్లాడి చివరికి నువ్వు వేరు నేను వేరు అనే అర్థం వచ్చేలా ఒకే ఒక డైలాగ్ కొట్టేవాడట.అంతే కాదు ఆ హీరోయిన్ తనతో మాట్లాడాలని వచ్చిన ప్రతిసారి ఉపాసన గురించి తన ఫ్యామిలీ గురించి ఏదో ఒక విషయం గొప్పగా చెబుతూ ఉండేవారట. దాంతో విసిగిపోయిన ఆ హీరోయిన్ కొన్ని రోజులు రామ్ చరణ్ ని మాయలో పడేద్దామని ట్రై చేసినా కూడా రామ్ చరణ్ ఎంతకి లొంగక పోయేసరికి ఆ హీరోయిన్ వీళ్లిద్దరు నటించిన సినిమా కొన్ని రోజుల్లో రిలీజవుతుంది అనగా రామ్ చరణ్ కి దూరంగా ఉందట.అలా పెళ్లయ్యాక కూడా రామ్ చరణ్ ని ఆ హీరోయిన్ ఎంతో ట్రై చేసినా కూడా అస్సలు పడలేదట. ఇక ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ ని తెగ పొగుడుతున్నారు. మా హీరో తో పెట్టుకుంటే అలాగే ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.