హిడింబ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!!

Divya
ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హిడింబ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు..SVK బ్యానర్ పైన నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలై భారీగా అంచనాలను పెంచేసింది జులై 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే వర్షాల కారణంగా సినిమా ఓపెనింగ్స్ పైన పెద్ద దెబ్బ పడింది అని చెప్పవచ్చు కానీ స్టడీగా వీకెండ్ వరకు కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది.వీకెండ్ లో కొంత వరకు పరవాలేదు అనిపించుకున్నది.. హిడింబ సినిమా మొదటి వీకెండ్ కలెక్షన్ ఎలా అనబట్టిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
1. నైజాం -77 లక్షలు.
2). సీడెడ్- 38 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-19 లక్షలు.
4). ఈస్ట్-14 లక్షలు.
5). వెస్ట్-10 లక్షలు.
6). గుంటూరు-11 లక్షలు.
7). కృష్ణ-10 లక్షలు.
8). నెల్లూరు-6 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ. 1.87 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్-28 లక్షలు..
11). ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా టోటల్ కలెక్షన్ల విషయానికి వస్తే..1.87 కోట్ల రూపాయలను రాబట్టింది.
హిడింబ సినిమా థియేట్రికల్ రూ.2.56 కోట్ల రూపాయలు జరగక ఈ సినిమా సక్సెస్ కావాలి రూ .3 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది.. మొదటివారం పూర్తి అయ్యేసరికి ఈ సినిమా దాదాపుగా రూ.2.24 కోట్ల రూపాయల షేర్ నమోదు చేసింది ఇక బ్రేక్ ఈవెంట్ సాధించాలి అంటే కేవలం రూ .76 లక్షల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది. ఒక పక్క బేబీ సినిమా మరొకపక్క వర్షాలు ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా ఎక్కువగా కలెక్షన్లు సాధించలేకపోతుందని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.. మరి బ్రో సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఏమెరకు హిడింబ టార్గెట్ ని రీచ్ అయ్యే అవకాశం తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: