ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో విజయాలను తెలుగు
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న రాసి
కన్నా గత కొంత కాలంగా మాత్రం
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస అపజాయలను ఎదుర్కొంటూ వస్తోంది. ఆఖరుగా ఈ ముద్దు గుమ్మ
తమిళ సినిమా అయినటువంటి సర్దార్ తో మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ నటి తెలుగు ...
తమిళ ...
హిందీ సినిమాలలో నటిస్తూ కెరియర్ ను మంచి
జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సినిమాలలో అదిరిపోయే రేంజ్ హాట్ స్కిన్ షో తో ఎంత మంది కుర్రకారు ప్రేక్షకులను అలరించిన ఈ
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా రాసి
కన్నా తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.