చేతిలో గొడుగు పట్టుకుని వయ్యారంగా నడుము అందాలతో రెచ్చిపోయిన కృతి శెట్టి..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించడం మాత్రమే కాకుండా వరుస క్రేజీ సినిమాలలో అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా ఈ నటి ఇప్పటికే తెలుగు లో అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించగా మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
 

ఆఖరుగా ఈ నటి నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందింది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ ను అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి శర్వానంద్ హీరో గా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటి కప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని చేతిలో ఓ గొడుగు పట్టుకుని వయ్యారంగా తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. కృతి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: