అలాంటి వాటికీ ఒప్పుకున్నాకనే జబర్దస్త్ షో లో ఛాన్స్ పొందిన రష్మీ....!!

frame అలాంటి వాటికీ ఒప్పుకున్నాకనే జబర్దస్త్ షో లో ఛాన్స్ పొందిన రష్మీ....!!

murali krishna
సినీ ప్రపంచానికి పరిచయం కావాలంటే తప్పనిసరిగా కొన్ని కండిషన్స్ ఎదురుకోవాల్సిందే. లేదంటే ఇండస్ట్రీలో ముందుకు కొనసాగలేరు. అందుకే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కండిషన్స్ కు ఒప్పుకొని ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు.కేవలం నటీనటులే కాదు ఈ యాంకర్ గా చేయాలన్న కూడా కొన్ని కండిషన్స్ కు ఒప్పుకోవడం తప్పనిసరి. ఇక అలా యాంకర్ రష్మీ కూడా కొన్ని కండిషన్స్ కు ఒప్పుకుందని తెలిసింది. ఇంతకు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.రష్మీ గౌతమ్ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకర్ గా అడుగుపెట్టి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక తన గ్లామర్ విషయంలో కూడా యువతను కన్నార్పకుండా చేస్తుంది. బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

కానీ బుల్లితెరపై వచ్చిన క్రేజ్ వెండితెరపై రాకపోవడంతో వెండితెరపై ఎక్కువకాలం నిలువలేకపోయింది. కేవలం జబర్దస్త్ షో లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో టీం లీడర్ గా పనిచేసింది. ఇక ఇప్పటికీ కూడా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకర్ గా చేస్తుంది. గతంలో ఈమె మరో ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి.కానీ అవన్నీ పుకార్లే అని కేవలం షో వరకు మాత్రమే వాళ్ళు మితిమీరి ప్రవర్తించారని తెలిసింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ బాగా హల్ చల్ చేస్తుంది. ఈమెకు మూగ జీవులంటే చాలా ప్రాణం. వాటి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఫోటో షూట్లు కూడా బాగా తీయించుకుంటూ తన హాట్ అందాలతో తెగ రెచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.

అయితే ఈ బ్యూటీ జబర్దస్త్ లో యాంకర్ గా రావడానికి కొన్ని అగ్రిమెంట్ పేపర్ పై సైన్ చేసిందని తెలిసింది. ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మాములుగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అందరి దగ్గర అగ్రిమెంట్లపై సైన్ చేయించుకుంటారు. అయితే రష్మీ జబర్దస్త్ లోకి వచ్చేముందు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కొన్ని కండిషన్స్ పెట్టారని తెలిసింది. అంతేకాదు ఆమెకి నచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు షో నుంచి తప్పుకోవడానికి లేదని ఒకవేళ షో నుంచి తప్పుకోవాలంటే కచ్చితంగా రెండు మూడు నెలల ముందే ఇంటిమేట్ చేయాలట.

పైగా ఆ రెండు మూడు నెలలు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వరని తెలిసింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ కండిషన్స్ పైన ఎప్పుడైనా వెళ్లాలి అంటే ఆమె వేరే వాళ్ళని రీప్లేస్ చేసుకుని వెళ్ళాలట. ఇక షోలో వేసుకునే బట్టలు.. ఎలా మాట్లాడాలే విధానం, ఎవరితో ఎలా ప్రవర్తించాలో అనేది పూర్తిగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ చూసుకుంటుందట. అవ్వన్ని ఓకే అంటేనే అయితేనే షోలోకి హోస్టుగా తీసుకుంటారట. లేదంటే అస్సలు ఉండనివ్వరంట.అలా మల్లెమాల ప్రతి షో లో యాంకర్స్ కు ఇవే కండిషన్స్ పెడుతారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: