అందులో భాగంగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో
చిరంజీవి హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ ని
యువి క్రియేషన్స్ బ్యానర్ వారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే
చిరంజీవి కెరియర్ లో ఇది మరో భారీ
మూవీ అవకాశాలు ఉన్నాయి.