నడుమందాలతో మైమరపిస్తున్న ప్రణీత..!

Pulgam Srinivas
ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తన అందంతో ... నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రణీత గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తన కెరియర్ లో ఎంతో మంది చిన్న హీరోల మూవీలలోను ... మీడియం రేంజ్ హీరోల మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోల మూవీ లలో కూడా నటించింది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది.
 


ఈ మూవీ కి టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మకు కూడా సూపర్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మకు ఆ తర్వాత ఆ రేంజ్ విజయం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అదిరిపోయే హాట్ అందచందాలతో కుర్రకారును అలరిస్తూ ఉండే ఈ హాట్ డ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన నడుమ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రణీత కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: