శ్రీలీల తో అసభ్యంగా మాట్లాడుతున్న ప్రొడ్యూసర్....!!
ఇక శ్రీ లీల కూడా అందివచ్చిన అవకాశాన్ని పోనివ్వకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తోంది. అయితే అలాంటి యంగ్ హీరోయిన్స్ స్టార్ ప్రొడ్యూసర్ తో ఇబ్బందులు తలెత్తుతున్నాయట. మరి ఆ ప్రొడ్యూసర్ ఎవరు..హీరోయిన్ ఎందుకు ఇబ్బందులు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది హీరోయిన్లు తమ నటనాచాతుర్యంతో ఇట్టే ప్రేక్షకులను ఆకర్షించి వరుస చాన్సులు కొట్టేస్తుంది.ఇక అలాంటి లిస్టులో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ శ్రీలీల చేరింది. అయితే అలాంటి శ్రీలీల ని టాలీవుడ్ ప్రొడ్యూసర్ చాలా టార్చర్ చేస్తున్నారట. ఇక ఆ ప్రొడ్యూసర్ పేరు బయటికి రావడం లేదు కానీ ఆయనకు వయసు దాదాపు 50 ఏళ్ల పైగానే ఉంటుందట. ఇక ఆయన శ్రీలీల కి ఫోన్ చేసి ప్రతిసారి నా కోరిక తీర్చితే నువ్వు ఇండస్ట్రీలో ఇంకా పెద్ద హీరోయిన్ అవుతావు.
వరుస అవకాశాలు మీ ఇంటికి వస్తాయి. ఇండస్ట్రీని ఏలే స్థాయికి చేరుతావు అంటూ ఆఫర్ ఇస్తున్నాడట.కానీ శ్రీలీల మాత్రం వాటికి ఒకే చెప్పడం లేదట. అయితే ప్రతిసారి శ్రీలీల ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కళ్ళతో సైగలు చేస్తూ ఆమెను చాలా టార్చర్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీలో ఒక వార్త చాలా వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఇది నెట్టింట్లో కూడా వైరల్ అవ్వడంతో అసలు శ్రీ లీలను అంతగా టార్చర్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎవరు అంటూ నెటిజెన్స్ తలలు పట్టుకుంటున్నారు.అయితే ఇండస్ట్రీ లో ఇవన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి కొందరు ప్రొడ్యూసర్స్ చూపించే ఆఫర్స్ కి ఆశ పడుతుంటే ఇక మరికొందరు మాత్రం వాటిని లెక్క చేయకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు.