హీరోయిన్
రాధిక పేరు చెప్పగానే అందరికీ అలనాటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈమె అప్పట్లో తన పర్ఫామెన్స్ తో ఎంతో మంది స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ స్టేటస్ తెచ్చుకుంది.అలాంటి
రాధిక ఎక్కువగా
చిరంజీవి సరసన నటించి హిట్ పెయిర్ గా గుర్తింపు సంపాదించింది.ఇక
రాధిక సినీ కేరీర్ బాగున్నప్పటికీ పర్సనల్ కెరియర్ మాత్రం ఏమాత్రం బాగుండదు.ఎందుకంటే ఈమె మూడు పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీలో ఎన్నో విమర్శల పాలయ్యింది.మొదట ప్రతాప్ పోతేన్ అనే
తమిళ నటుడుని చేసుకొని ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చి రీఛార్డ్ హర్డి అనే వ్యక్తిని పెళ్ళాడింది.అయితే ఈ వ్యక్తిని
పెళ్లి చేసుకున్నాక ఒక పాప కూడా పుట్టింది.కానీ వీరిద్దరి మధ్య కూడా ఆ బంధం ఎక్కువ రోజులు నిలవకపోవడంతో ఇతనికి కూడా విడాకులు ఇచ్చి
తమిళ స్టార్
హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన
శరత్ కుమార్ ని
పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం
శరత్ కుమార్ తోనే ఉంటుంది. అయితే
శరత్ కుమార్ కి అప్పటికే పెళ్లయిపోయింది.కానీ
రాధిక తో ఆయనకు ఉన్న ఎఫైర్ వల్ల మొదటి
భార్య ఆయనకు విడాకులు ఇచ్చేసి వెళ్లిపోయింది.
ఇక
శరత్ కుమార్ మొదటి భార్యకు పుట్టిన కూతురు వరలక్ష్మి. అయితే గతంలో ఓ స్టార్
హీరోయిన్ శరత్ కుమార్ తో ప్రేమలో పడి
శరత్ కుమార్ ని
రాధిక నుండి దూరం చేయాలనుకుందట.ఇక విషయం తెలిసిన
రాధిక ఆ
హీరోయిన్ ని చితక్కొట్టిందట.మరి ఆ
హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.. ఆమె ఎవరో కాదు సౌత్ నార్త్ ఇండస్ట్రీలను అప్పట్లో ఒక ఊపు ఊపిన నటి నగ్మా.
నగ్మా గతంలో
శరత్ కుమార్ తో ప్రేమలో పడి సహజీవనం కూడా చేసిందట.అయితే ఈ విషయం తెలుసుకున్న
రాధిక తన నుండి తన
భర్త ఎక్కడ దూరమవుతాడో అని గ్రహించి
నగ్మా ని చితక్కొట్టిందట. అంతేకాదు నువ్వు నా భర్తను వదిలి వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావ్ అని వార్నింగ్ ఇచ్చిందట.దాంతో ప్రాణభయంతో
నగ్మా రాత్రికి రాత్రే
ముంబై పారిపోయిందట. ఇక ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత
నగ్మా మళ్లీ
శరత్ కుమార్ వైపు చూడలేదట.