హాట్ హాట్ గా రెచ్చగొడుతున్న కాజోల్ కిస్ సీన్స్..!!
అంతేకాకుండా ఆమె నో కిస్ పాలసీ పెట్టుకుని 29 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తరువాత తనే పెట్టుకున్న రూల్‌ని తనే బ్రేక్ చేసింది. కాజోల్ ఎంచుకునే పాత్రలు సైతం అంతే అందంగా, హృద్యంగా ఉండేవి. కాజోల్‌ని ఎక్కువగా డీసెంట్ పాత్రల్లోనే చూసిన ఆమె అభిమానులు ఇప్పుడిలా ఉన్నట్టుండి ముద్దు సీన్లలో చూసేసరికి తట్టుకోలేకపోతున్నారు. రియాక్ట్ అవకుండా ఉండలేకపోతున్నారు.ది ట్రయల్ వెబ్ సిరీస్ లో కాజోల్ ముద్దు సీన్స్ చూసిన ఆడియెన్స్, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కాజోల్ కూడా అందరు హీరోయిన్స్ తరహాలోనే అడ్వాన్స్ అయిందని కొందరు కామెంట్ చేస్తే.. కాదు కాదు పోటీ ప్రపంచానికి తగినట్టుగా మార్పు తప్పలేదు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
కాజోల్ కూడా హద్దులు దాటితే ఇక డీసెంట్ హీరోయిన్ ఎక్కడ దొరకాలి మనకు అంటూ ఇంకొంతమంది అభిమానులు అంటుండగా.. ఏదేతైనేం కానీ కాజోల్ ని ఇలా చూస్తాం అని మాత్రం అనుకోలేదు అంటున్నారు ఇంకొంత మంది.మొత్తానికి సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్నట్టుండి కాజోల్ ఒక హాట్ సెన్సేషన్ అయిపోయింది. ఇన్నేళ్ల తరువాత ఇలా కాజోల్ కిస్ సీన్స్ చూసి పాపం అజయ్ దేవగన్ పరిస్థితి ఏంటో అని జాలి పడే వాళ్లు కూడా లేకపోలేదు. అంతేకాదు.. నో కిస్ పాలసీ పెట్టుకున్న హీరోయిన్ పెదాలు ముద్దాడే ఛాన్స్ కొట్టేసిన అల్లీ ఖాన్, జిషు సేన్ గుప్తా కూడా ఎంత లక్కీ ఫెలోస్ అని రొమాంటిక్ కామెంట్స్ చేస్తోన్న రకం నెటిజెన్స్ సైతం ఉన్నారు.