తెలుగు అమ్మాయిగా పేరు పొందిన వారిలో అషు
రెడ్డి కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సంపాదించిందో అంతకంటే ఎక్కువగా తన అంద చందాలతో కుర్ర కారులను మైమరిపిస్తూ ఉంటుంది.
జూనియర్ సమంత గా మంచి పాపులారిటీ సంపాదించిన అషు
రెడ్డి డబ్స్ స్మాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. దీంతోనే నటిగా కూడా అవకాశాలను అందుకుంటోంది .అలా బిగ్ బాస్-3 లో ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ ని అమాంతం పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో చాలా బోల్డ్ గా కనిపిస్తూ వుంటుంది అషు రెడ్డి. ఒకవైపు
రాహుల్ సింప్లిగంజ్ తో గతంలో
ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ దామిద్దరం మాత్రం స్నేహితులమే అంటూ తెలియజేస్తూ ఉంటుంది. ఇక వర్మతో చేసే
రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు.. వర్మ,అషు
రెడ్డి కలిసి వీడియో చేస్తున్నారంటే ఇక ఆ వీడియోలో
రచ్చ రచ్చే ఉంటుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తున్న ఈమెకు సరైన పాత్రలు మాత్రం రాలేదని చెప్పవచ్చు.
తాజాగా అషు
రెడ్డి ఫారెన్ వీధిలో తన థైస్ అందాలతో ఎక్స్పోజ్ చేస్తూ అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి ఫన్నీ వీడియోస్ ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అషు
రెడ్డి బ్లాక్ దుస్తులో మెరుపులు మెరూపిస్తున్న ఫోటోలను సైతం షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ విదేశాలలో వెకేషన్ లో ఉన్న ఫోటోలు ఇవి అన్నట్లుగా తెలియజేసింది.
తన థండర్ థైస్ తో చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా హీటెక్కించేలా కనిపిస్తోంది అషు రెడ్డి.. ఇక ఈ ఫోటోలకు క్యాప్షన్ గా వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉన్న ఈ డ్రెస్సు వేసుకున్న అంటూ అషు
రెడ్డి కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.