విఘ్నేష్ శివన్ ను జాగ్రత్తగా ఉండాలని సూచించిన బాలీవుడ్ బాద్షా...!!
జవాన్ మూవీ ట్రైలర్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉందని విఘ్నేష్ శివన్ కామెంట్లు చేశారు. షారుఖ్ ఖాన్ సినిమా తో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలని నయనతార భావించిందని నయనతార కల నెరవేరడంతో సంతోషంగా ఉందని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు. జవాన్ టీమ్ కు అభినందనలు అని విఘ్నేష్ శివన్ కామెంట్లు చేయగా ఆయన కామెంట్లు చేశారు.విఘ్నేష్ శివన్ చేసిన కామెంట్స్ గురించి స్పందిస్తూ షారుఖ్ ఖాన్ కామెంట్లు చేయడం జరిగింది. సెప్టెంబర్ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. జవాన్ సినిమా నయనతార కోరుకున్న భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. షారుఖ్ ఖాన్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. షారుఖ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.