సైడ్ వ్యూలో హాట్ అందాలను ఆరబోస్తున్న అనుపమ పరమేశ్వరన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ ... మోస్ట్ టాలెంటెడ్ నటిమని అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ నటి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించింది. అలాగే ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా తర్వాత ఈ నటికి పరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక మూవీ లలో నటించిన ఈ నటి అనేక విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రిజియేస్ట్ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.
 


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుపమ ... సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్కూల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే డిజె టిల్లు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో టిల్లు స్క్వేర్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాటెస్ట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
 


తాజాగా అనుపమ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని ... బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి సైడ్ వ్యూలో ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అనుపమ కు సంబంధించిన ఈ సైడ్ వ్యూ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: