
ఇంటర్నెట్ లో మంటలు పుట్టిస్తున్న ఉర్ఫీ జావెద్...!!
సన్నని నడుముపై ఉర్ఫీ నావెల్ అందాలు మెంటల్ ఎక్కించేలా ఉండటం విశేషం. ఫ్లాట్‌గా ఉన్న నడుముతో ఈ సెక్సీ బ్యూటీ ఒక్కసారిగా బ్లాస్ అయ్యింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ని ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. వైరల్ అవుతుంది.టీవీ నటిగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావెద్. అయితే ఆమెకి టీవీ కంటే ఇలా బోల్డ్ ఫోటో షూటే ఎక్కువ పేరుతెచ్చింది. సంచలనంగా మార్చింది. ఇంతో ఓపెన్‌గా అందాలు ప్రదర్శించే ఈ బ్యూటీ టీవీల్లో మాత్రం పద్ధతిగానే కనిపిస్తుండటం విశేషం. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఈ సెక్సీ సెన్సేషన్..2016లో `బడే భయ్యాకి దుల్హనియా` సీరియల్‌తో నటిగా పరిచయం అయ్యింది.
దీంతోపాటు `చంద్ర నందిని`, `మేరీ దుర్గా`, `సాత్ ఫేరో కీ హే రా ఫెరీ`, `బేపన్నా`, `జిజి మా`, `దయాన్`, `యే రిష్తా క్యా కెహ్లాతా హై`, `కసౌతి జిందగీ కే`, `ఆయ్ మేరే హమ్స్ ఫర్`,వంటి సీరియల్స్ లో నటించింది. పలు వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. నటిగానూ ఉర్ఫీకి మంచి పేరే ఉంది.కానీ తన ఫ్యాషన్‌తో మాత్రం సునామీ సృష్టిస్తుంది. సోషల్ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే తన డ్రెస్‌తో ఆడియెన్స్ ని అలరిస్తున్నా, ఆమె ధరించిన దుస్తులు మాత్రం వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. టాప్ లెస్‌గా, మరీ అందాలు కనిపించేలా ఆమె దుస్తులేసుకుని వీధుల్లోకి రావడం పట్ల తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తమవుతుంది.దీంతో ఆమె దుస్తులు వివాదంగా మారుతున్నాయి. ఈ బ్యూటీపై కేసులు కూడా పెట్టారు. కానీ వాటిని లెక్క చేయకుండా తనకు నచ్చినట్టు ఉంటుంది. నచ్చినట్టు చేస్తుంది. తన స్టయిల్‌ని మాత్రం మానుకోవడంలేదు సరికదా మరింతగా రెచ్చిపోతుంది. అందుకు నిదర్శనమే ఈ ఫోటోలు.