చిన్న గౌనులో పరువాలు విందు చేస్తున్న శ్రీయ..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ తన హవా కొనసాగిస్తోందని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్లు తగ్గుతూ ఉన్నప్పటికీ కానీ శ్రీయ విషయంలో అలా ఏమి జరగలేదని చెప్పవచ్చు. రీసెంట్గా నటించిన సినిమాలన్నీ కూడా మంచి క్రేజీ ని సంపాదించుకున్నాయి. శ్రీయ గమనం సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది.

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వివాహమై ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ కూడా ఆమె అందంలో ఏమాత్రం మార్పు రాలేదని పలువురు నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగానే తన మార్కు నటన తో అందరిని మెప్పిస్తోంది శ్రియ శరణ్. సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఈ అమ్మడు అందాలతో తెగ రచ్చ చేస్తోంది. గతంలో బికినీలతో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈసారి మరింత గ్లామర్ గా కనిపిస్తోంది.
తన భర్తతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ లిప్ లాక్ వంటివి ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ దుస్తులలో కనిపిస్తూ కుర్రకారులకు హిటు పుట్టించేలా చేస్తోంది. పొట్టి గౌనులో పరువాల విందు చేస్తు ఒరచూపులకు మంత్రముగ్ధులవుతున్నామంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. శ్రీయ తన థైస్ అందాలను చూపిస్తూ ఘాటైన ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు అందాల ఫోటోలను సైతం కుర్రకారులు చూసి తెగ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికీ అప్పటికి అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ శ్రీయ అందంగా కనిపించడానికి ఏం తింటుంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: