రోజు రోజుకి గ్లామర్ డోస్ తో హీటెక్కిస్తున్న కృతి శెట్టి..!!
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటే పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాపులు వస్తున్న తరుణంలో కృతి శెట్టి మరింత అందంగా కనిపించడానికి సర్జరీ చేయించుకోందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కృతి శెట్టి కెరియర్ ఒక రకంగా డైలీ మాలో పడిందని చెప్పవచ్చు. గ్లామర్ పరంగా ఇప్పటికీ యువతకి ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది తాజాగా మృతి చెట్టి డిజైన్ చేసిన శారీలో గ్రాండ్ తలపించే విధంగా ఆరంజ్ కలర్ బ్లౌజులో మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
తన నడుము అందాలతో క్లీవెజ్ షో తో అన్ని యాంగిల్స్ లో కూడా పలు రకాల అందాలను ప్రదర్శిస్తూ విరహం భరించలేనట్టుగా కనిపిస్తోంది కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో చిన్న పిల్లలాగా రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఈమె పరువాలు చూసి కుర్రకారుల సైతం నోరెళ్ళ పెడుతున్నారు. ఈ ఫొటో లలో కృతి శెట్టి చూడడానికి మరింత అందంగా కనిపిస్తోందని పలువురు నెటిజన్లు సైతం చేస్తున్నారు. ఈమె అందాలు ఉప్పెనెలా కనిపిస్తున్నాయని మరి కొంతమంది నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తన పెదాలు ఎద సొగసులతో హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోంది కృతి శెట్టి.